పీపుల్స్ ఎన్‌కౌంటర్
మోహనగాంధీ దర్శకత్వంలో 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం
పీపుల్స్ ఎన్‌కౌంటర్ 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మోహనగాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, భానుప్రియ, శ్రీకాంత్, యమున తదితరులు నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అదించాడు.[1]
పీపుల్స్ ఎన్‌కౌంటర్ | |
---|---|
దర్శకత్వం | మోహనగాంధీ |
రచన | పరుచూరి బ్రదర్ |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | వినోద్ కుమార్, భానుప్రియ, శ్రీకాంత్ |
ఛాయాగ్రహణం | ప్రసాద్ బాబు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1991 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చువెనుకబడిన ప్రజలకు న్యాయం చేయడంకోసం పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్ల్యుజి), ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ గెరిల్లా సైన్యం పోరాటం చేస్తుంది. పీపుల్స్ వార్ గ్రూప్, ప్రభుత్వం మధ్య జరిగిన పోరాటం, సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: మోహనగాంధీ
- నిర్మాత: రామోజీరావు
- సంగీతం: ఎం.ఎం. కీరవాణి
- ఛాయాగ్రహణం: డా. ప్రసాద్ బాబు
- నిర్మాణ సంస్థ: ఉషా కిరణ్ మూవీస్
పాటలు
మార్చుఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.
క్రమ సంఖ్య | పాటపేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "ఈ నేల మనదిరా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ | 04:41 |
2 | "లాల్ సలాం" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 05:14 |
3 | "ముక్కలైన రెక్కలతో" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 04:37 |
4 | "పిండు కుంటే తీపంటా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ | 04:39 |
5 | "పొట్ట కూటి కోసం పోలీసన్న" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 02:13 |
6 | "రీ రీ నక్సల్బరి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం. కీరవాణి | 01:53 |
7 | "శివ శివ మూర్తివి గణనాధ" | జిక్కి | 04:30 |
8 | నరదహనం పురదహనం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 04:12 |
మూలాలు
మార్చు- ↑ "Interview with Srikanth". idlebrain.com. 28 September 2009. Archived from the original on 15 December 2019. Retrieved 28 July 2020.