పుట్టకోట (ఖమ్మం)
ఈ గ్రామం - "పుట్టకోట (ఖమ్మం)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
పుట్టకోట ఖమ్మం జిల్లాలోని, ఖమ్మం పట్టణానికి దగ్గరలో వున్న ఒక చారిత్రక గ్రామం.[1].
పుట్టకోట (ఖమ్మం) | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం |
మండలం | ఖమ్మం (అర్బన్) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఖమ్మనుండి వైరా రోడ్లో వెలుగుమట్ల గ్రామానికి దగ్గరలోని ఈ పుట్టకోట గ్రామం కూడా రుద్రమదేవి నిర్మించిన కోట వున్న రుద్రమకోటకు దగ్గరలోనే వుండటంతో ఈ పేరు రావడం వెనక ఇదే విధమైన కారణం వుండవచ్చని భావిస్తున్నారు.
గ్రామ చరిత్ర
మార్చుపుట్టకోట పేరుగురించి తెలుసుకొన్నట్లైతే పూర్వం రాజుల కాలంలో ప్రధాన కోట (దుర్గం) రక్షణార్థం ముందు భాగంలో మట్టికోటలు, కంచు కోటలు నిర్మించేవారు అటువంటి మట్టి కోటలు పుట్టలుగా ఉన్నందువల్ల పుట్టలకోట, పుట్టకోట అనిపిలువబడుతూ పుట్టకోట అనే పేరు స్థిరపపడినట్లు తెలుస్తుంది.
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.