పుట్టినిల్లా మెట్టినిల్లా
(పుట్టినిల్లు - మెట్టినిల్లు (1994 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
పుట్టినిల్లా మెట్టినిల్లా కె. వాసు దర్శకత్వంలో 1994 ఆగస్టు 11న విడుదలైన సినిమా. ఇందులో భానుచందర్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు.[1] శ్రీనివాస అసోసియేట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[2] భానుచందర్, మధుబాల ప్రధాన తారాగణంగా నటించారు.
పుట్టినిల్లా మెట్టినిల్లా | |
---|---|
దర్శకత్వం | కె.వాసు |
తారాగణం | భానుచందర్, మధుబాల |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1994 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- భానుచందర్
- మధుబాల
- కోట శ్రీనివాసరావు
- శివపార్వతి
- బ్రహ్మానందం
- పి. ఎల్. నారాయణ
- శ్రీలక్ష్మి
- విజయలలిత
- గుండు హనుమంతరావు
- కె.కె.శర్మ
- విశ్వేశ్వరరావు
- అశోక్ కుమార్
- సత్యం
- అప్పారావు
- దొరైస్వామి
- టి.యస్.కె.రాజన్
- జయశీల
- రేఖ
- రాగిణి
- కె. చక్రవర్తి అతిథి పాత్రలో
సాంకేతిక వర్గం
మార్చు- కథ: వి.శేఖర్
- మాటలు: సత్యానంద్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సీతారామశాస్త్రి, సాహితి
- నేపథ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, సుజాత
- స్టిల్స్: ఇ.వి.వి.గిరి
- పోరాటాలు: సాహుల్
- నృత్యం: శివశంకర్, కళ
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- ఛాయాగ్రహణం: యం.సుధాకర్
- సంగీతం: యం.యం.కీరవాణి
మూలాలు
మార్చు- ↑ "naasongs.com లో పుట్టినిల్లా మెట్టినిల్లా సినిమా పాటల పేజీ". naasongs.com. Archived from the original on 6 డిసెంబరు 2016. Retrieved 24 March 2017.
- ↑ "Puttinilla Mettinilla (1994)". Indiancine.ma. Retrieved 2020-08-31.