పుణ్యభూమి కళ్ళు తెరిచింది

పుణ్యభూమి కళ్ళు తెరిచింది 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీధర్, సంగీత, రాళ్లపల్లి నటించగా, బి.గోపాలరావు సంగీతం అందించారు.[1]

పుణ్యభూమి కళ్ళు తెరిచింది
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దేవదాస్ కనకాల
తారాగణం శ్రీధర్,
సంగీత,
రాళ్లపల్లి
సంగీతం బి.గోపాలరావు
నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలుగు సినీ బ్లిట్జ్, The Complete Database of Telugu Cinema SEARCH. "Punyabhoomi Kallu Terichindi". http://telugucineblitz.blogspot.in. Archived from the original on 31 డిసెంబర్ 2017. Retrieved 27 June 2017. External link in |website= (help)