పులపర్తి రామాంజనేయులు

పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు ) ఒక రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో ఉన్నాడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నియోజక వర్గ శాసన సభ్యులు(2014-).  అంతకు మునుపు, ఆయన కాంగ్రెస్ పార్టీలో తరపున భీమవరం ఎమ్మెల్యే(2009-2014) గా పనిచేసాడు.[1][2]

అతను బాల్యం నుండి తన 20వ సంవత్సరంలో వివాహం చేసుకున్నంతవరకు ఘనాహారం తీసుకోలేదని, ఆహారంగా పాలు మాత్రమే తీసుకునేవాడినని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.[3]

మూలాలు మార్చు

  1. "Ramanjaneyulu Pulaparthi (anji Babu) of TD LEADS the Bhimavaram constituency | Andhra Pradesh Andhra Pradesh Assembly Election 2014 - NewsReporter.in". www.newsreporter.in. Archived from the original on 2018-04-23. Retrieved 2018-04-22.
  2. ADR. "Ramanjaneyulu Pulaparthi(TDP):Constituency- BHIMAVARAM(WEST GODAVARI) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2018-04-22.
  3. "TDP MLA claims he survived only on milk for 20 years". Hindustan Times/ (in ఇంగ్లీష్). 2017-02-28. Retrieved 2018-04-22.