పులిరాముడుగూడెం
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం లోని గ్రామం
పులిరాముడుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలానికి చెందిన గ్రామం.[1]
పులిరాముడుగూడెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | బుట్టాయగూడెం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,117 |
- పురుషులు | 623 |
- స్త్రీలు | 494 |
- గృహాల సంఖ్య | 291 |
పిన్ కోడ్ | 534448 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ చరిత్రసవరించు
పులి ఇంటి పేరుగా కల రాముడు అనే ఆయన ఖమ్మం జిల్లా అడవి ప్రాంతలనుండి ఇక్కడకు వలస వచ్చి స్థిరపడడం వలన ఈ ప్రాంతాన్ని అతడి పేరున పులిరాముడు గూడెం అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటి పేరు కల కుటుంబాలు సుమారు 50 వరకూ ఉన్నాయి.
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
- పదవ తరగతి వరకూ ఒకటే పాఠశాల ఉంది.
- చుట్టుప్రక్కల అడవి గ్రామాల ప్రజలకు ఇది దగ్గరలో ఉన్నది కనుక హాస్టల్ పాఠశాల ప్రక్కనే నిర్మించారు.
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
- జంగారెడ్డిగుడెం నుండి కన్నాపురం మీదుగా బస్సు ఉదయం సాయంత్రం తిరుగుతుంది. వర్షం ఉన్న సమయంలో ఉండదు.
- కన్నాపురం నుండి. బుట్టాయిగుడెం నుండి ఆటోలు తిరుగుతాయి.
గ్రామం.[1] లో మౌలిక వసతులుసవరించు
- ప్రసూతి సమస్యలు అధికంగా ఉండటం వలన గ్రామస్తుల కోరికమేరకు ప్రత్యేక ప్రసూతి వైద్యాలయం నిర్మించారు.
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 1,117 - పురుషుల సంఖ్య 623 - స్త్రీల సంఖ్య 494 - గృహాల సంఖ్య 291
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.