పులి బెబ్బులి 1983 లో కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ చిత్రం. ఈ చిత్రంలో కృష్ణరాజు, చిరంజీవి, జయప్రద, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు.[1][2] కమల సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.వి. గురుపాదం ఈ చిత్రాన్ని నిర్మించాడు.[3]

పులి బెబ్బులి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.యస్.ఆర్.దాస్
నిర్మాణం ఆర్.వి.గురుపాదం
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద
సంగీతం రాజన్ నాగేంద్ర
నిర్మాణ సంస్థ కమల సినీ ఆర్ట్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • కృష్ణంరాజు
  • చిరంజీవి
  • జయప్రద
  • రాధిక
  • అల్లు రామలింగయ్య
  • సారథి
  • కాంతారావు
  • మిక్కిలినేని
  • కన్నడ ప్రభాకర్
  • కృష్ణవేణి
  • మోహిని

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • నిర్మాత: ఆర్.వి.గురుపాదం
  • మాటలు: సత్యానంద్
  • సంగీతం: రాజన్ - నాగేంద్ర
  • ఛాయాగ్రహణం: దేవరాజ్

పాటలు

మార్చు
  1. నీ రూపే ఆలాపన మదిలోనే, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  2. పరిమళించు పున్నమిలో, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  3. ఇంటి పని వంట పానీ
  4. పరిమళించు (బిట్)
  5. గుట్టుగ పట్టేను, రచన: వేటూరి, గానం. పి సుశీల
  6. గొప్పెందుకే గోవిందమ్మ, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  7. చక్కలిగింతమ్మో , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  8. పనికొస్తావా పిల్లా, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

మార్చు
  1. "Puli Bebbuli (1983)".
  2. "PULI BEBBULI". Archived from the original on 2021-06-12. Retrieved 2020-08-25.
  3. "Puli Bebbuli (1983)". Indiancine.ma. Retrieved 2023-05-31.

బాహ్య లంకెలు

మార్చు