పుల్కల్ మండలం
పుల్కల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
పుల్కల్ | |
— మండలం — | |
మెదక్ జిల్లా పటంలో పుల్కల్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో పుల్కల్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°45′00″N 77°59′01″E / 17.749995°N 77.983475°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | పుల్కల్లు |
గ్రామాలు | 28 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 51,386 |
- పురుషులు | 25,737 |
- స్త్రీలు | 25,649 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.42% |
- పురుషులు | 58.10% |
- స్త్రీలు | 30.16% |
పిన్‌కోడ్ | 502293 |
ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 13 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం - మొత్తం 51,386 - పురుషులు 25,737 - స్త్రీలు 25,649
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
- మంతూర్
- రాయిపహాడ్
- పెద్దరెడ్డిపేట్
- సింగూర్
- పోచారం
- ముద్దాయిపేట్
- పుల్కల్
- బస్వాపూర్
- ముదిమానిక్
- సూరెడ్డి ఇటిక్యాల్
- లక్ష్మీసాగర్
- పోసానిపల్లి
- చౌట్కూర్
- మీన్పూర్
- కోడూర్
- ఏసోజీపేట్
- గంగులూర్
- సేరిరాంరెడ్డిగూడ
- సుల్తాన్పూర్
- సరాఫ్పల్లి
- కొర్పోల్
- లింగంపల్లి
- వెంకటకిస్టాపూర్ @ అంగడిపేట్
- తడ్డన్పల్లి
- గంగోజీపేట్
- చక్రియాల్
- శివంపేట్
- వెండికోల్
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016