పుల్లయ్య
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
- ధరూరు పుల్లయ్య, రాజకీయ నాయకుడు.
- పి. పుల్లయ్య, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత.
- సి. పుల్లయ్య, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత.
- పుల్లయ్యస్వామి, కర్నూలు జిల్లాకు చెందిన అవధూత.
- పుల్లయ్య బంజర, ఖమ్మం జిల్లా, కల్లూరు మండలానికి చెందిన గ్రామం.
- పుల్లయ్యగారిపల్లె, చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన గ్రామం
- పిచ్చి పుల్లయ్య, తెలుగు సినిమాలు.