పృథ్వీరాజ్ (2022 హిందీ సినిమా)

పృథ్వీరాజ్‌ 2022లో విడుదలైన హిందీ సినిమా. ఢిల్లీని పరిపాలించిన చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోను సూద్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది.[3][4]

పృథ్వీరాజ్
దర్శకత్వంచంద్రప్రకాష్‌ ద్వివేది
రచనచంద్రప్రకాష్‌ ద్వివేది
దీనిపై ఆధారితంపృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణం
ఛాయాగ్రహణంమనుష్ నందన్
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతంస్కోర్:
సంచిత్ బాళ్హరా
అంకిత్ బాళ్హరా
పాటలు:
శంకర్-ఎహ్సాన్-లోయ్[1]
నిర్మాణ
సంస్థ
యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌
పంపిణీదార్లుయష్‌రాజ్‌ ఫిలిమ్స్‌
విడుదల తేదీ
2022 జూన్ 3 (2022-06-03)
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹300 కోట్లు[2]

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. Shandilya, Vikrant. "Ehsaan Noorani Interview: Dil Chahta Hai album will always be special to me". YouTube. Nation Next. Retrieved 24 June 2020.
  2. Hooli, Shekhar H. (23 August 2020). "From KGF 2 to Prithviraj, Rs 700 crore riding on Sanjay Dutt's upcoming movies". IB Times (in ఇంగ్లీష్). Retrieved 6 May 2022.
  3. Namasthe Telangana (13 May 2022). "దేశభక్తికి ప్రతీక". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  4. Eenadu (31 May 2022). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.