మానవ్ విజ్

భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటుడు

మానవ్ విజ్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన 2002లో షహీద్-ఇ-ఆజం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, పంజాబీ భాషా సినిమాల్లో నటించాడు.[1]

మానవ్ విజ్
జననం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామి

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష
2002 షహీద్-ఇ-ఆజం సుఖదేవ్ హిందీ
2003 ఒకరికి ఒకరు తెలుగు
2004 అస ను మాన్ వ త్నా డా పంజాబీ
2004 దేస్ హోయా పర్దేస్ పంజాబీ
2006 మన్నత్ రాజ్ పంజాబీ
2009 మినీ పంజాబ్ జీత్ పంజాబీ
2009 అప్నీ బోలి అప్నా దేస్ శరందీప్ పంజాబీ
2011 మమ్మీ పంజాబీ విక్రమ్‌జిత్ సింగ్ హిందీ
2012 బుర్రహ్ కర్తార్ పంజాబీ
2013 సికిందర్ హసన్ పంజాబీ
2014 దిల్ విల్ ప్యార్ వ్యార్ బిబా పంజాబీ
2014 పంజాబ్ 1984 సుఖ్‌దేవ్ సింగ్ సర్హాలి పంజాబీ
2016 ఉడ్తా పంజాబ్ ఇన్‌స్పెక్టర్ ఝుజార్ సింగ్ హిందీ
2017 రంగూన్ భైరోన్ సింగ్ హిందీ
2017 ఫిల్లౌరి కిషన్‌చంద్ హిందీ
2017 నామ్ షబానా రవి హిందీ
2017 లక్నో సెంట్రల్ తిలకధారి హిందీ
2017 ఇందు సర్కార్ ఇన్‌స్పెక్టర్ మన్ సోధి హిందీ
2018 బ్రిజ్ మోహన్ అమర్ రహే బెనివాల్ హిందీ
2018 రేస్ 3 విజేందర్ సింగ్ హిందీ
2018 ఖిడో ఖుండీ హ్యారీ పంజాబీ
2018 అంధాధున్ ఇన్‌స్పెక్టర్ మనోహర్ జవాండా హిందీ
2019 భరత్ పరమజిత్ సింగ్ బజ్వా హిందీ
2019 లాల్ కప్తాన్ రెహమత్ ఖాన్ హిందీ
2019 డీఎస్పీ దేవ్ రానా బ్రార్ పంజాబీ
2020 గుంజన్ సక్సేనా గౌతమ్ సిన్హా హిందీ
2021 రూహి గునియా షకీల్ హిందీ
2022 సామ్రాట్ పృథ్వీరాజ్ మహమ్మద్ ఘోరీ హిందీ
2022 లాల్ సింగ్ చద్దా హిందీ

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
2007–2008 క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ జోయ్దీప్ సాహిల్ విరానీ [2]
2008 కిస్ దేశ్ మే హై మేరా దిల్ కిరణ్
2009 మిత్వా ఫూల్ కమల్ కే రాఘవ్
2019 పర్చాయీ చందర్ జీ5 ఒరిజినల్ సిరీస్ [3]

మూలాలు

మార్చు
  1. The Times of India (1 October 2007). "Manav: From doctor to actor to singer" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2022. Retrieved 16 July 2022.
  2. Republic World (2 January 2021). "DYK Manav Vij starred in 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi'? Here's more about his role" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2022. Retrieved 16 July 2022.
  3. "Parchhayee new episode trailer: Dalip Tahil and Manav Vij will scare you out of your wits". Indian Express (in Indian English). 21 January 2019. Retrieved 2 October 2019.

బయటి లింకులు

మార్చు