పెంచికలపాడు (బేస్తవారిపేట)
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
పెంచికలపాడు, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పెంచికలపాడు (బేస్తవారిపేట) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°26′20.940″N 79°3′50.184″E / 15.43915000°N 79.06394000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | బేస్తవారిపేట |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 523346 |
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం మోక్షగుండం పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం నిర్మిoచి మూడు సంవత్సరాలయిన సందర్భంగా, 20`15,జూన్-2వ తేదీ మంగళవారంనాడు, ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఊరేగింపుగా వచ్చి, అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. కుంకుమబండ్లు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కాయాకర్పూరం సమర్పించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |