పెదకడిమి

భారతదేశంలోని గ్రామం

పెదకడిమి, ఏలూరు జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం.[1]

పెదకడిమి
—  రెవెన్యూ గ్రామం  —
పెదకడిమి is located in Andhra Pradesh
పెదకడిమి
పెదకడిమి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°44′11″N 81°01′23″E / 16.736480°N 81.023172°E / 16.736480; 81.023172
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం పెదవేగి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534003
ఎస్.టి.డి కోడ్
దస్త్రం:APvillage Pedakadem 1.JPG

ఈ గ్రామం.[1] మెట్ట భూములను కలిగి ఉంది. మొక్కజొన్న, చెరకు, వరి, కొబ్బరి, ప్రొద్దు తిరుగుడు, మామిడి, పామాయిల్ ప్రధాన పంటలు. పెదవేగి మండలములో పాల దిగుబడిలో ప్రథమ స్థానములో ఉంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
"https://te.wikipedia.org/w/index.php?title=పెదకడిమి&oldid=4110503" నుండి వెలికితీశారు