పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం మండలం)

పెదతాడేపల్లి పశ్చిమగోదావరి జిల్లా లోని తాడేపల్లిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. తాడేపల్లిగూడెం నుండి నల్లజర్ల వెళ్ళే దారిలో ముందుగా వచ్చే ఊరు. తాడేపల్లిగూడెం నుండి సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది.

పెదతాడేపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
పెదతాడేపల్లి is located in Andhra Pradesh
పెదతాడేపల్లి
పెదతాడేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°53′49″N 81°36′20″E / 16.896842°N 81.605690°E / 16.896842; 81.605690
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం తాడేపల్లిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534146
ఎస్.టి.డి కోడ్

మూలాలు

మార్చు