తాడేపల్లిగూడెం మండలం

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం

తాడేపల్లిగూడెం మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°49′01″N 81°31′48″E / 16.817°N 81.53°E / 16.817; 81.53
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంతాడేపల్లిగూడెం
విస్తీర్ణం
 • మొత్తం219 km2 (85 sq mi)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,92,162
 • జనసాంద్రత880/km2 (2,300/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1003

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అప్పారావుపేట
  2. ఆరుగొలను
  3. ఆరుళ్ల
  4. తాడేపల్లి
  5. జగన్నాధపురం
  6. జగ్గన్నపేట
  7. కడియద్ద
  8. కొమ్ముగూడెం
  9. కొండ్రుప్రోలు
  10. కృష్ణయ్యపాలెం
  11. కుంచనపల్లి
  12. మాధవరం
  13. నందమూరు
  14. నవాబుపాలెం
  15. పడాల
  16. వీరంపాలెం
  17. వెంకట్రామన్నగూడెం

నిర్జన గ్రామాలు

మార్చు
  1. Kunavaram (Q12993823)

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. మారంపల్లి
  2. నీలాద్రిపురం
  3. పెదతాడేపల్లి
  4. చినతాడేపల్లి
  5. కృష్ణాపురం
  6. రామన్నగూడెం

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

మార్చు