పెదబాబు
పెదబాబు 2004, ఏప్రిల్ 30న విడుదలైన తెలుగు చలన చిత్రం. బివి రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, కళ్యాణి, సుహాసిని, శరత్ బాబు, కోట శ్రీనివాసరావు, సునీల్, రఘుబాబు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]
పెదబాబు | |
---|---|
దర్శకత్వం | పరుచూరి మురళి |
రచన | రమేష్ - గోపి (మాటలు) |
స్క్రీన్ ప్లే | పరుచూరి మురళి |
కథ | పరుచూరి మురళి |
నిర్మాత | ఎం.ఎల్. కుమార్ చౌదరి |
తారాగణం | జగపతి బాబు, కళ్యాణి |
ఛాయాగ్రహణం | ఎస్.కె.ఎ. భూపతి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | శ్రీ కీర్తి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 30 ఏప్రిల్ 2004 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జగపతి బాబు
- కళ్యాణి
- సుహాసిని
- శరత్ బాబు
- కోట శ్రీనివాసరావు
- సునీల్
- రఘుబాబు
- కె.విశ్వనాథ్
- విజయేందర్
- పొన్నంబలం
- అజయ్
- ప్రభు
- రాళ్ళపల్లి
- దేవదాస్ కనకాల
- వైజాగ్ ప్రసాద్.
పాటల జాబితా
మార్చు- ఒక వేకువ , రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- బావ బావ, రచన: జాలాది రాజారావు, గానం . రవివర్మ, సునీత, బాలాజీ
- ఒక దేవుడు , రచన: జాలాది రాజారావు, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.
- నవ్వవయ్య బాబు , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.చక్రి, కౌసల్య
- నాలో నువ్వుండాలి , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య
- పళ్లున విరిగిందిరో, రచన: జాలాది రాజారావు, గానం.సందీప్ భూమిక, కౌసల్య
సాంకేతికవర్గం
మార్చు- కథ, కథనం, దర్శకత్వం: పరుచూరి మురళి
- నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి
- మాటలు: రమేష్ - గోపి
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: ఎస్.కె.ఎ. భూపతి
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: శ్రీ కీర్తి క్రియేషన్స్
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "పెదబాబు". telugu.filmibeat.com. Retrieved 19 April 2018.[permanent dead link]
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Pedababu". www.idlebrain.com. Archived from the original on 13 మే 2018. Retrieved 19 April 2018.