పెద్దన్నయ్య (1976 సినిమా)

పెద్దన్నయ్య
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.డి.ప్రసాద్
నిర్మాణం టి.అప్పుదాస్
తారాగణం జగ్గయ్య,
రావు గోపాలరావు,
రాజబాబు,
చంద్రమోహన్,
ప్రభ,
సంగీత,
రావి కొండలరావు
సంగీతం సత్యం
ఛాయాగ్రహణం సుఖ్‌దేవ్
కళ కళాకార్
నిర్మాణ సంస్థ పాంచజన్య ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. అన్న వదిన మాకోసం అమ్మా నాన్నగ నిలిచారు - కె.బి.కె.మోహన్ రాజు, ఎస్.జానకి - రచన: గోపి
  2. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కోరస్ - రచన: గోపి
  3. చందమామ కన్నాచక్కని చిన్నా వెన్నెల నిండెనురా - పి.సుశీల - రచన: దాశరథి
  4. చేసుకుందామా లవ్ చేసుకుందామా నాలో నిన్ను - రమేష్, బి.వసంత - రచన: అప్పలాచార్య
  5. తల్లిగా చెపుతాను మంచిమాట తెలివిగా దిద్దుకో - పి.సుశీల - రచన: గోపి

మూలాలు

మార్చు

బయటిలింకులు

మార్చు