పెద్దపల్లి మండలం
పెద్దపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం,పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]
పెద్దపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | పెద్దపల్లి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 248 km² (95.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,01,776 |
- పురుషులు | 50,767 |
- స్త్రీలు | 51,009 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 65.64% |
- పురుషులు | 66.69% |
- స్త్రీలు | 52.61% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
మార్చులోగడ పెద్దపల్లి పట్టణం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దపల్లి మండలాన్ని (1+22) ఇరవై మూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,01,776 - పురుషులు 50,767 - స్త్రీలు 51,009.అక్షరాస్యత - మొత్తం 65.64% - పురుషులు 66.69% - స్త్రీలు 52.61%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 101,776. జనాభాలో పురుషులు 50,767 కాగా, స్త్రీల సంఖ్య 51,009. మండలంలో 26,883 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.