పెద్దపాడు (కల్లూరు)

పెద్దపాడు, కల్లూరు, కర్నూలు జిల్లా, కల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పెద్దపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
పెద్దపాడు is located in Andhra Pradesh
పెద్దపాడు
పెద్దపాడు
అక్షాంశరేఖాంశాలు: 15°49′24″N 77°59′26″E / 15.823305°N 77.990456°E / 15.823305; 77.990456
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం కల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 4,408
 - పురుషుల సంఖ్య 2,378
 - స్త్రీల సంఖ్య 2,030
 - గృహాల సంఖ్య 838
పిన్ కోడ్ 518003
ఎస్.టి.డి కోడ్

కర్నూలు ప్రక్కనే ఆరు కిలోమీటర్ల దూరంలో పెద్దపాడు గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య పుట్టిన గ్రామం. ఈఊరిలో మూడు దేవాలయాలు ఉన్నాయి. అందులో శివాలయం, చెన్నకేశవ దేవాలయం, రామాలయం ఉన్నాయి.

మూలాలు

మార్చు