పెద్దపేట (యాడికి)
పెద్దపేట, అనంతపురం జిల్లాలోని యాడికి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పెద్దపేట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°03′N 77°54′E / 15.05°N 77.9°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండలం | యాడికి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 5,322 |
- పురుషుల సంఖ్య | 2,737 |
- స్త్రీల సంఖ్య | 2,585 |
- గృహాల సంఖ్య | 1,169 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాతమికోన్నత పాఠశాల ఉన్నది.
రవాణా సౌకర్యాలు
మార్చుగ్రామానికి తాడిపత్రి నుండి,గుత్తి నుండి బస్సు, ఆటో సౌకర్యం కలదు.రెండు కిలోమీటర్ల దూరంలో రైలు సౌకర్యం కూడా ఉంది.
మౌలిక వసతులు
మార్చువ్యవసాయానికి తొమ్మిది గంటలు,ఇళ్ళకు 24 గంటలు కరెంటు సౌకర్యం, తాగునీటి సౌకర్యం ఉంది.
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
మార్చుపెద్దపేట గ్రామంలో "పెద్దపేట సంజీవరాయ"దేవస్థానం 2017 సంవత్సరంలో అత్భుత శిల్ప సౌందర్యంతో్ ్పు్పునహ్ నిర్మింపబడినది.ప్రతి సంవత్సరం ఉగాది రోజున ప్రత్యేక పూజలు, స్వామివారి ఉత్సావ విగ్రహ ఊరేగింపు జరుగుతుంది. ఈ స్వామిని దర్శించుకొనుటకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నుండి కూడా భక్తులు విరివిగా దర్శించుకొంటారు.
ప్రధాన పంటలు
మార్చువేరుశనగ,జొన్న, ప్రత్తి,కంది,మొక్కజొన్న.
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం