పెద్దిల్లు చిన్నిల్లు

పెద్దిల్లు చిన్నిల్లు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం దాసరి నారాయణరావు ,
ప్రభ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీనరసింహ ఇంటర్నేషనల్
భాష తెలుగు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: దాసరి నారాయణరావు
 • నిర్మాత: ఎం.కె.మావూళ్ళయ్య
 • ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
 • కూర్పు:బాలు
 • కళ:భాస్కరరాజు
 • సంగీతం:సత్యం

పాటలుసవరించు

 1. ఏవే నిన్ను సూత్తంటె ఒక పాటొకటి పాడించుకోవాలని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
 2. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటేనే ప్రేమకథ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
 3. స్వర్గమన్నది పైన ఎక్కడో లేదురా ఎర్రోళ్ళు తెలియక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాసం గోపాలకృష్ణ
 4. సోమవారం సోగ్గాడా మంగళవారం మొనగాడా- ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆత్రేయ
 5. వన్.. టు.. డూ డూ త్రీ .. ఫోర్ లిటిల్ మోర్ - ఎస్.జానకి - రచన: సినారె