పెద్ద కోడలు 1959, నవంబర్ 20న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అన్బు ఎంగె అనే తమిళ సినిమా దీనికి మూలం.

పెద్ద కోడలు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం నల్లపరెడ్డి గోపాలరెడ్డి
తారాగణం ఎస్.వి. రంగారావు,
దేవిక,
సూర్యకళ,
పండరీబాయి
సంగీతం మారెళ్ళ రంగారావు
నేపథ్య గానం కె.రాణి,
పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
రావు బాలసరస్వతీదేవి,
పి.సుశీల,
కె.జమునారాణి
గీతరచన నారపరెడ్డి
సంభాషణలు నారపరెడ్డి
నిర్మాణ సంస్థ నల్లపరెడ్డి బ్రదర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
 • ఎస్.వి.రంగారావు
 • ఎస్.ఎస్.రాజేంద్రన్
 • పండరీబాయి
 • కె.బాలాజి
 • దేవిక
 • సూర్యకళ
 • టి.ఆర్.రామచంద్రన్
 • మైనావతి
 • మనోరమ
 • వి.ఎస్.రాఘవన్
 • అశోకన్

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకత్వం: డి.యోగానంద్
 • పాటలు, మాటలు: నారపరెడ్డి
 • సంగీతం: మారెళ్ళ రంగారావు
 • ఛాయాగ్రహణం: సెల్వరాజ్
 • కూర్పు: ఆర్.రాజన్
 • నిర్మాత: నల్లపరెడ్డి గోపాలరెడ్డి

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

 1. అంతా లేవండి ఎన్నో చేయండి ఒకటై ఉండండి - కె. రాణి బృందం
 2. అమృతయోగం వచ్చెకనుమోయి చిన్నోడా - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
 3. డింగిరి డింగిరి మీనాక్షి డింగిరి డింగిడి - పి.బి. శ్రీనివాస్
 4. వెన్నెలరాదా వేదనలేనా శోధనలేలో నిలువలేని - ఆర్. బాలసరస్వతీదేవి
 5. ఆశనిండేనేలా అదిగాంచు వలపీలీల కన్నులలో - కె. జమునారాణి
 6. నా వాల్గనులే గాంచి భావించెను విరులా బ్రహ్మ- ఎస్. జానకి
 7. పూవులువంచు మోహమునించు తావుల్ - మృత్యుంజయరెడ్డి, కె. జమునారాణి
 8. మింటికి పోవు రాకెట్టు మిన్కూరుబూచి జాకెట్టు - కె. జమునారాణి
 9. లక్షలు ఉన్నా ఫలమనుకోకు నెమ్మది కోరుము ఇంటనే - పి.సుశీల

మూలాలు

మార్చు
 1. కొల్లూరి భాస్కరరావు. "పెద్దకోడలు -1959 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)