పెనమలూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం

పెనమలూరు మండలం , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

పెనమలూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో పెనమలూరు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో పెనమలూరు మండలం స్థానం
పెనమలూరు is located in Andhra Pradesh
పెనమలూరు
పెనమలూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో పెనమలూరు స్థానం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం పెనమలూరు
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,24,557
 - పురుషులు 63,602
 - స్త్రీలు 60,955
అక్షరాస్యత (2001)
 - మొత్తం 76.52%
 - పురుషులు 81.27%
 - స్త్రీలు 71.60%
పిన్‌కోడ్ 521139

ఇది శాసనసభ నియోజకవర్గానికి కేంద్రస్థానం.

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. పెనమలూరు
 2. వనుకూరు
 3. గోసాల
 4. గంగూరు
 5. పోరంకి
 6. తాడిగడప
 7. కానూరు)
 8. యనమలకుదురు
 9. పెద్దపులిపాక
 10. చోడవరం

జనాభా గణాంకాలుసవరించు

 • 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చోడవరం 782 3,075 1,522 1,553
2. గంగూరు 1,463 6,643 3,692 2,951
3. గోసాల 1,174 4,983 2,468 2,515
4. పెద్దపులిపాక 625 2,442 1,221 1,221
5. పెనమలూరు 2,964 11,645 5,771 5,874
6. పోరంకి 4,314 20,155 9,883 10,272
7. తాడిగడప 3,275 12,947 6,506 6,441
8. వణుకూరు 1,680 6,552 3,243 3,309

మూలాలుసవరించు

 1. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-14.

వెలుపలి లంకెలుసవరించు