పెనమలూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో పెనమలూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికల్లో కంకిపాడు నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజన ఏర్పడటంతో పెనమలూరు నియోజకవర్గంగా మారింది. గతంలో తూర్పు నియోజకవర్గంలో ఉండే ప్రాంతాలు కృష్ణలంక, లబ్బీపేట, మొగల్రాజపురం, గిరిపురం ప్రాంతాలను కూడా నూతనంగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కలిపారు.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

నైసర్గిక స్వరూపంసవరించు

విజయవాడ ఆటోనగర్‌ బస్‌స్టాండ్‌ సరిహద్దు నుండి పెనమలూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 197 Penamaluru GEN Bode Prasad M తె.దే.పా 102330 Kukkala Vidyasagar M YSRC 70882
2009 197 Penamaluru GEN Parthasarothy Kolusu M INC 61346 Chalasani Venkateswara Rao M తె.దే.పా 61169


ఇవి కూడా చూడండిసవరించు