పెన్మెత్స వెంకటనరసింహరాజు

పెన్మెత్స వెంకటనరసింహరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భీమవరం నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. [1]

పెన్మెత్స వెంకటనరసింహరాజు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
ముందు అల్లూరి సుభాష్ చంద్రబోస్
తరువాత గ్రంథి శ్రీనివాస్
నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1989
ముందు కలిదిండి విజయాయనరసింహ రాజు
తరువాత అల్లూరి సుభాష్ చంద్రబోస్
నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఎమ్మెల్యేగా పోటీ

మార్చు
సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2004 గ్రంథి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ 63939 పెన్మెత్స వెంకటనరసింహరాజు తె.దే.పా 56034
1999 పెన్మెత్స వెంకటనరసింహరాజు తె.దే.పా 71502 వేగిరాజు రామకృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ 39648
1994 పెన్మెత్స వెంకటనరసింహరాజు తె.దే.పా 51478 కమలకాంత కస్తూరి భూపతిరాజు కాంగ్రెస్ పార్టీ 44823
1989 అల్లూరి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ 53499 పెన్మెత్స వెంకటనరసింహరాజు తె.దే.పా 50125
1985 పెన్మెత్స వెంకటనరసింహరాజు తె.దే.పా 58020 నాగేంద్ర వెంకట రామేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ 25205
1983 పెన్మెత్స వెంకటనరసింహరాజు స్వతంత్ర 61765 వేగిరాజు రామకృష్ణం రాజు కాంగ్రెస్ పార్టీ 20577

మూలాలు

మార్చు
  1. Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.