భీమవరం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

భీమవరం శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో గలదు. ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

భీమవరం
—  శాసనసభ నియోజకవర్గం  —
దస్త్రం:Bhimavaram assembly constituency.svg
భీమవరం is located in Andhra Pradesh
భీమవరం
భీమవరం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు పులపర్తి రామాంజనేయులు

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 59 భీమవరం జనరల్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పు జనసేన పార్టీ 130424 గ్రంథి శ్రీనివాస్ పు వైఎస్సార్‌ సీపీ 63450
2019 59 భీమవరం జనరల్ గ్రంథి శ్రీనివాస్ పు వైఎస్సార్‌ సీపీ 70642 పవన్ కళ్యాణ్ పు జనసేన పార్టీ 62285
2014 59 భీమవరం జనరల్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పు తె.దే.పా 90772 గ్రంథి శ్రీనివాస్ పు వైఎస్సార్‌ సీపీ 77046
2009 178 భీమవరం జనరల్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పు కాంగ్రెస్ పార్టీ 63862 Vegesna Suryanarayana Raju (Kanakaraju Suri) పు PRAP 41763
2004 62 భీమవరం జనరల్ గ్రంథి శ్రీనివాస్ పు కాంగ్రెస్ పార్టీ 63939 పెన్మెత్స వెంకటనరసింహరాజు[3] పు తె.దే.పా 56034
1999 62 Bhimavaram GEN పెన్మెత్స వెంకటనరసింహరాజు M తె.దే.పా 71502 Vegiraju Rama Krishnam Raju (Ashramam Doctor) M INC 39648
1994 62 Bhimavaram GEN పెన్మెత్స వెంకటనరసింహరాజు M తె.దే.పా 51478 Kamala Kanta Kasturi Bhupathiraju F INC 44823
1989 62 Bhimavaram GEN Alluri Subhas Chandra Bose M INC 53499 పెన్మెత్స వెంకటనరసింహరాజు M తె.దే.పా 50125
1985 62 Bhimavaram GEN పెన్మెత్స వెంకటనరసింహరాజు M తె.దే.పా 58020 Band Nagendra Venkata Rameshwara Rao M INC 25205
1983 62 Bhimavaram GEN పెన్మెత్స వెంకటనరసింహరాజు M IND 61765 వేగిరాజు రామకృష్ణం రాజు M కాంగ్రెస్ పార్టీ 20577
1978 62 Bhimavaram GEN Kalidindi Vijayayanarasimha Raju M INC (I) 41295 Mentay Padamanabham M JNP 26065
1972 62 Bhimavaram GEN B Vijaya Kumar Raju M INC 31091 Venkartamaraju Yerakaraju M IND 27077
1967 62 Bhimavaram GEN B. V. Raju M IND 31839 N. Venkatramayya M INC 22632
1962 78 Bhimavaram GEN Nachu Venkara Ramaiah M INC 25694 Yallabandi Polisetty M CPI 22309
1955 64 Bhimavaram GEN Nachu Venkatramaiah M INC 26610 Yallabandi Polisetty M CPI 23389


సంవత్సరం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1952 భూపతిరాజు సుబ్బరాజు ప్రజా పార్టీ
1962 నచ్చు వెంకటరామయ్య కాంగ్రెస్
1967 భూపతిరాజు విజయకుమార్ రాజు స్వతంత్ర అభ్యర్థి
1972 భూపతిరాజు విజయకుమార్ రాజు కాంగ్రెస్
1978 కలిదిండి విజయనరసింహ రాజు కాంగ్రెస్
1983 పి.వి.నరసింహ రాజు తెలుగుదేశం పార్టీ
1985 పి.వి.నరసింహ రాజు తెలుగుదేశం పార్టీ
1989 అల్లూరి సుభాష్ చంద్ర బోసు కాంగ్రెస్
1994 పి.వి.నరసింహ రాజు తెలుగుదేశం పార్టీ
1999 పి.వి.నరసింహ రాజు తెలుగుదేశం పార్టీ
2004 గ్రంధి శ్రీనివాస్ కాంగ్రెస్

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికఅలో భీమవరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.వెంకట నరసింహరాజుపై 7905 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. శ్రీనివాస్‌కు 63939 ఓట్లు రాగా, నరసింహరాజుకు 56034 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గాదెరాజు సత్యనారాయణ రాజు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుండి పి.రామాజనేయులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎం.ఎల్.ఎన్.శ్రీనివాస్, ప్రజారాజ్యం పార్టీ తరఫున వి.ఎస్.ఎన్.రాజు. లోక్‌సత్తా నుండి సీతారామరాజు పోటీచేశారు.

2009 ఎన్నికలలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుండి పి.రామాజనేయులు పోటీ చేసి, ప్రజారాజ్యం పార్టీ తరఫున వి.ఎస్.ఎన్.రాజు. (కనకరాజు సూరి) మీద 22100 ఓట్ల తేడాలో గెలూపొందాడు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-04. Retrieved 2016-06-10.
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results". Retrieved 4 June 2024.
  3. Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.