పెపావరేసి

పూలమొక్కల కుటుంబం

పెపావరేసి (Papaveraceae) చాలా ఆర్థిక ప్రాముఖ్యం కలిగిన పుష్పించే మొక్కల కుటుంబం. దీనిలో 44 ప్రజాతులులో సుమారు 770 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచమంతా అన్ని వాతావరణ మండలాలలో విస్తరించాయి. ఇవి ఎక్కువగా గుల్మాలు, పొదలు లేదా చిన్న చెట్లుగా పెరుగుతాయి.

పెపావరేసి
Grand-Reng JPG04.jpg
Papaver rhoeas
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
పెపావరేసి

ప్రజాతులు

see text

కొన్ని ప్రజాతులుసవరించు

 
Tree Poppy (Bocconia frutescens)
 
Mexican Prickly Poppy - fruit

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=పెపావరేసి&oldid=2824134" నుండి వెలికితీశారు