పెరెన్ జిల్లా

నాగాలాండ్ లోని జిల్లా

పెరెన్ (Pron:/ˈpɛɹən or pəˈɹɛn /) నాగాలాండ్ రాష్ట్రంలోని 11 జిల్లాలలో ఒకటి. కోహిమా జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి

పెరెన్ జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
People dancing
పెరెన్ పట్టణంలోని నృత్యం
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatపెరెన్
విస్తీర్ణం
 • Total2,300 కి.మీ2 (900 చ. మై)
Elevation
1,445 మీ (4,741 అ.)
జనాభా
 (2011)
 • Total94,954
 • జనసాంద్రత41/కి.మీ2 (110/చ. మై.)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://peren-district.nic.in/

భౌగోళికం

మార్చు

పెరెన్ జిల్లా పడమర, వాయవ్య సరిహద్దులో డిమో హసాయో జిల్లా, కర్బి ఆంగ్లాంగ్ జిల్లా, దీమాపూర్ జిల్లా తూర్పు సరిహద్దులో కోహిమా జిల్లా, దక్షిణ సరిహద్దులో మణిపూర్ రాష్ట్రాంలోని తమెంగ్‌లాంగ్ జిల్లా, ఉన్నాయి. జిల్లా కేంద్రంగా పెరెన్ పట్టణం ఉన్నాయి. ఈ జిల్లా సముద్రమట్టానికి 1445.4 మీటర్ల ఎత్తున ఉంది.జిల్లాలో ఎత్తు 800-2500 వరకూ వ్యత్యాసం ఉంటుంది. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనవి తెపుయికి, మ్బెయికి (బార్క్), న్తంకి, మంగ్లెయు, తెస్నకి, న్గుయికి, న్క్వర్యూ, తెచౌకి, త్గంగ్యూ, తహైకి, డ్యుయిల్‌ంర్యు మొదలైన తెపుయికి నదికి ఉపనదులు ఉన్నాయి. జిల్లాలో సముద్రమట్టానికి 2,500 మీటర్ల ఎత్తైన "ఎం.టి పయోనా " పర్వతశిఖరం ఉంది. ఇది జిల్లాలో అత్యంత ఎత్తైనది అలాగే నాగాలాండ్ రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉంది. జిల్లాలో ప్రధాన పట్టణాలలో తెనింగ్, జలుకి, పెరెన్ మొదలైనవి ప్రధానమైనవి.

గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 94,954, [1]
ఇది దాదాపు సీషెల్లిస్ దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 616వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి 917:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 79%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం, జంతుజాలం

మార్చు

1993లో పెరెన్ జిల్లాలో 202 చ.కి.మీ వైశాల్యంలో " న్త ంగ్ నేషనల్ పార్క్ " స్థాపినచబడింది.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison: Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Seychelles 89,188 July 2011 est.
  3. Indian Ministry of Forests and Environment. "Protected areas: Nagaland". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

మార్చు