పెళ్లకూరు జయప్రద

పెళ్లకూరు జయప్రద ప్రముఖ నవలా రచయిత్రి. కథారచయిత్రి. ఈమె 1945లో నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, బొడ్డువారిపాలెంలో సుందరరామిరెడ్డి, యశోదమ్మ దంపతులకు జన్మించింది. ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌, విశాఖపట్నం నుండి వైద్యవిద్యలో పట్టాపుచ్చుకున్నది. నెల్లూరు పట్టణంలో వంశీ నర్సింగ్ హోం పేరుతో ప్రైవేటుగా వైద్యసేవ చేస్తున్న జయప్రద తన 15వ యేట రచనలు చేయడం ప్రారంభించింది. నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షురాలిగా, హేతువాద సంఘం అధ్యక్షురాలిగా, మదర్ థెరీసా హోమ్‌ సోషల్ సర్వీస్ గ్రూప్ సభ్యురాలిగా, హేండీకేప్డ్ అసోసియేషన్ అడ్వయిజర్‌గా ఈమె సాహిత్య సామాజిక సేవారంగాలలో కృషి చేస్తున్నది[1].

పెళ్లకూరు జయప్రద
Pjsomireddy.jpg
పుట్టిన తేదీ, స్థలం1945
నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, బొడ్డువారిపాలెం
వృత్తివైద్యురాలు
జాతీయతభారతీయురాలు
కాలం20వ శతాబ్దం
విషయంతెలుగు సాహిత్యము
జీవిత భాగస్వామిసోమిరెడ్డి వెంకటశేషారెడ్డి
తండ్రిపెళ్ళకూరు సుందరరామిరెడ్డి
తల్లియశోద
సంతానంకిషోరి, వంశీ

సంతకం

రచనలుసవరించు

కథాసంకలనాలుసవరించు

 1. ఇదా నువ్విచ్చే తీర్పు
 2. ఛాయ
 3. పచ్చని జీవితానికో నచ్చని రూలు
 4. పరమపదసోపానం
 5. ప్రమిద
 6. భయం భయం
 7. మెడికల్ కథలు
 8. సంప్రదాయాల మేలిముసుగులో సమాజం
 9. సృష్టిలో తీయనిది
 10. సుప్రజ (దోర్నాదుల సుబ్బమ్మ, వి.ప్రతిమలతో కలిసి)

నవలలుసవరించు

 1. సిద్ధాంతాల మధ్య స్త్రీ
 2. బోయ్‌ఫ్రెండ్
 3. ఈ వీణకు శృతి
 4. ప్రవాహం
 5. నీలిమ
 6. ఆమె
 7. ప్రియబాంధవి
 8. కాంతికిరణం
 9. శాంతి ఎక్కడ?

కథలు[2]సవరించు

 1. 1984 లో ఓ రోజు కథ
 2. అడ్డం వచ్చిన ఆషాఢం
 3. అతను మగాడు
 4. అనుపమ
 5. అపరాధం
 6. అమ్మా మరోపెళ్లి చేసుకో
 7. అయ్యో ఆడపిల్లా?
 8. అల్లుడు
 9. ఆ రోజెప్పుడు
 10. ఆకర్షణ[3]
 11. ఆటబొమ్మ విరిగిపోయింది
 12. ఆడంబరం ఖరీదు
 13. ఆడపిల్ల
 14. ఆత్మహత్య
 15. ఆత్మానుభూతి
 16. ఆత్మారోదన
 17. ఆనవాయితీ[4]
 18. ఆలోచించు
 19. ఇంతేనా
 20. ఇదా ఆకలి
 21. ఇదా నీ తీర్పు
 22. ఇదా నువ్విచ్చే తీర్పు
 23. ఇదా సంస్కృతి?
 24. ఇదేమంత గొప్పశిక్ష?
 25. ఈవ్ టీజింగ్
 26. ఊరు తరిమేసింది
 27. ఎలా
 28. ఎలా మోసపోతారబ్బా
 29. ఏదితప్పు
 30. కాంతికిరణం
 31. కామేశం గారి రైలు ప్రయాణం
 32. కారణం ఎవరు
 33. కాలేజీకీ కహానీ
 34. కొవ్వొత్తి
 35. గిప్ట్ బేబి
 36. గొడుగు
 37. గొడ్రాలు
 38. గ్రహణం
 39. ఘనమైన పెళ్ళి
 40. చిలకజోస్యం
 41. ఛాయ
 42. జిజ్ఞాస
 43. జ్ఞానోదయం
 44. డబ్బిచ్చి అమ్మేస్తున్నాం
 45. డిప్రెషన్
 46. తీర్పు[5]
 47. థాంక్స్
 48. దారుణం
 49. దేవుడు
 50. నక్షత్రం
 51. నాన్నకావాలి
 52. నిశ్చితార్ధం
 53. నీకీ జన్మలో పెళ్ళికాదు[6]
 54. నువ్వు చేయాల్సింది
 55. నెత్తుటి పండు
 56. నేను నేరం చేసానా
 57. నేను భరించలేను
 58. నేనేం చేయాలి
 59. నేరం-శిక్ష
 60. న్యాయం
 61. పండగ
 62. పచ్చని జీవితానికో నచ్చినరూలు
 63. పరమపద సోపానము[7]
 64. పరిమాణం
 65. పాఠం
 66. పిచ్చితల్లి
 67. పిన్ని
 68. పుణ్యలోకం
 69. పెదాలు నవ్వాయి...
 70. ప్రకృతిలో...
 71. ప్రయాణం
 72. ప్రేమ
 73. భగవంతుని చుట్టూ
 74. భయం-భయం
 75. భావనా బంధం
 76. భేషజాల బంగారు సంకెళ్లు
 77. మందు
 78. మగపెళ్లివాళ్లం
 79. మధ్యతరగతి చీర
 80. మనస్తత్వమా
 81. మిలీనియంలో
 82. మూఢమతే...
 83. మెర్సీ కిల్లింగ్
 84. యక్సురే
 85. యుగసంధి
 86. రాజీ
 87. రెక్కలు తెగాయి
 88. వయసు పదమూడు
 89. వయస్సు
 90. వారసత్వం
 91. విచారణ
 92. విచారింపు
 93. విజేత
 94. వీలునామా
 95. వెలి వేయవద్దు
 96. శాప విమోచనం
 97. శుభాక్షాంక్షలు
 98. శ్రీరాముడి పెళ్ళి
 99. షాక్ థెరపీ
 100. సగటుమనిషి
 101. సన్మానం
 102. సమస్య
 103. సలహా
 104. సంప్రదాయాలమేలిముసుగులో
 105. సానుభూతి
 106. సృష్టి జరిపిన పక్షపాతం
 107. సృష్టి దోషం
 108. సృష్టిలో తీయనిది
 109. స్వీట్ సిక్స్ టీన్
 110. హక్కు

కవిత్వంసవరించు

 1. ఆలకించే అక్షరం (నానీలు)
 2. ప్రవహించే కాలం
 3. ఇంద్రధనుస్సు
 4. మనసుకు మరణం
 5. నక్షత్రం

పురస్కారాలుసవరించు

 • ఎక్స్‌రే అవార్డు
 • మాతాశిశు సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారిచే మహిళా పురస్కారం
 • ఫ్రెండ్‌షిప్ ఫోరమ్‌ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారిచే ఎక్సలెన్స్ అవార్డు
 • హసన్ ఫాతిమా స్మారక పురస్కారం
 • మల్లెమాల అవార్డు
 • తిక్కన సాహిత్య పురస్కారం
 • ఆంధ్రసారస్వత సమితి మచిలీపట్నం వారిచే కందుకూరి అవార్డు
 • కళాదీప్తి, నెల్లూరు వారిచే సాహితీరత్న అవార్డు
 • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే కీర్తి పురస్కారం
 • సింహపురి సాహితీ సమాఖ్య వారి పురస్కారం
 • ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ కళాపీఠం, విజయవాడ వారి ప్రతిభాపురస్కారం మొదలైనవి.

మూలాలుసవరించు

 1. కోపూరి పుష్పాదేవి, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి (2013-03-17). జయప్రదం (డా. పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి సాహితీ స్వర్ణోత్సవ సంచిక) (1 ed.). నెల్లూరు: వంశీ పబ్లికేషన్స్. |access-date= requires |url= (help)
 2. కథానిలయం. "రచయిత: సోమిరెడ్డి (పెళ్లకూరి) జయప్రద". కథానిలయం. కథానిలయం. Retrieved 28 April 2015.
 3. పెళ్లకూరు జయప్రద (1968-09-27). "ఆకర్షణ". ఆంధ్ర సచిత్ర వారపత్రిక. 61 (5): 32–40. Retrieved 28 April 2015.
 4. డాక్టర్ జయప్రద (1984-09-21). "ఆనవాయితీ". ఆంధ్రసచిత్ర వారపత్రిక. 77 (3): 6–7. Retrieved 28 April 2015.
 5. డాక్టర్ సోమిరెడ్డి (పెళ్ళకూరు) జయప్రద (1986-02-28). "తీర్పు". ఆంధ్ర సచిత్రవార పత్రిక. 78: 15–18. Retrieved 28 April 2015.
 6. పెళ్ళకూరు జయప్రద (1967-11-17). "నీకీ జన్మలో పెళ్ళికాదు". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 60 (11): 48–54. Retrieved 28 April 2015.
 7. పెళ్ళకూరు జయప్రద (1968-07-26). "పరమపద సోపానము". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 60 (47): 32–39. Retrieved 30 April 2015.