పెళ్లి పుస్తకం (2013 సినిమా)

పెళ్లి పుస్తకం 2013లోని భారతీయ తెలుగు భాషా చిత్రం. రామకృష్ణ మచ్చకంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013 జులై 12న విడుదలైంది. ఇందులో రాహుల్ రవీంద్రన్, నీతి టేలర్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2] ఈ చిత్రం 2004లో విడుదలైన కొరియన్ చిత్రం మై లిటిల్ బ్రైడ్‌కి అనధికారిక రీమేక్.

తారాగణం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Niti goes back to college". The Times of India. 15 January 2017. Retrieved 27 March 2019.
  2. "Pelli Pustakam Movie On July 12th". Tollywood Times. 2 July 2013. Archived from the original on 2017-02-18. Retrieved 2017-02-17.