పెళ్ళికాని తండ్రి

పెళ్ళి కాని తండ్రి 1976లో విడుదలైన తెలుగు సినిమా. చక్రపాణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై పి.వీరేశం యాదవ్, పరిపాటి లక్ష్మి లు నిర్మించిన ఈ సినిమాకు బి.పద్మనాభం దర్శకత్వం వహించాడు. పద్మనాభం, గిరిబాబు, బాలకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు.[1]

పెళ్ళికాని తండ్రి
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం పద్మనాభం
నిర్మాణం పి.వీరేశం యాదవ్,
పి.లక్ష్మారెడ్డి
కథ మెహమూద్
తారాగణం పద్మనాభం,
గిరిబాబు,
బాలకృష్ణ,
జగ్గయ్య,
కాంచన,
రమాప్రభ
సంగీతం బి.శంకర్
సంభాషణలు వీటూరి
నిర్మాణ సంస్థ చక్రపాణి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • బి. పద్మనాభం
  • గిరిబాబు
  • బాలకృష్ణ
  • శరత్ బాబు
  • పొట్టి ప్రసాద్
  • శ్యాంబాబు
  • కాంచన
  • రమాప్రభ
  • మాస్టర్ రమేష్
  • మాస్టర్ సాయి
  • మాస్టర్ బాబు
  • వంగర వెంకట సుబ్బయ్య
  • బేబీ శ్రీదేవి
  • మాదాల రంగారావు
  • ఘట్టమనేని కృష్ణ
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • నాగేష్ బాబు
  • కె.వి. చలం
  • ముక్కామల
  • డాక్టర్ శివరామ కృష్ణయ్య
  • ఎ.ఎల్.నారాయణ
  • ఎస్.వి. సుబ్బారావు
  • కోళ్ళ సత్యం
  • సావిత్రి గణేషన్
  • విజయనిర్మల
  • మనోరమ
  • మీనా కుమారి (తెలుగు నటి)
  • లక్ష్మీకాంతమ్మ
  • ప్రమీల రాణి
  • సుజాత
  • సరోజిని దేవి కొప్పవరపు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: బి. పద్మనాభం
  • స్టూస్టూడియో: చక్రపాణి ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: పి.వీరేశం యాదవ్, పరిపాటి లక్ష్మరెడ్డి;
  • స్వరకర్త: బి. శంకర్
  • తారాగణం: విడుదల తేదీ: అక్టోబర్ 30, 1976
  • సహ నిర్మాత: ఎన్.బి. కృష్ణ కుమార్

మూలాలు

మార్చు
  1. "Pelli Kaani Thandri (1976)". Indiancine.ma. Retrieved 2020-09-11.