పెళ్ళికోసం (2006 సినిమా)

పెళ్ళికోసం విజయ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమా విజయప్రకాష్, పి.కనకదుర్గా రావులు నిర్మించిన తెలుగు సినిమా. 2006, సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమాకు అరిగెల కొండల్రావు దర్శకత్వం వహించగా దాసరి అరుణ్ కుమార్, కీర్తి చావ్లాలు జంటగా నటించారు.[1]

పెళ్ళికోసం
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం అరిగెల కొండల్రావు
నిర్మాణం సోమా విజయప్రకాష్,
పి.కనకదుర్గా రావు
తారాగణం దాసరి అరుణ్ కుమార్,
కీర్తి చావ్లా,
సాయి కిరణ్
చంద్రమోహన్,
సంజనా గల్రానీ,
కోట శ్రీనివాసరావు,
సీత
సంగీతం కమేష్
నిర్మాణ సంస్థ విజయ్ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ సెప్టెంబర్ 1, 2006
నిడివి 127 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. web master. "Pelli Kosam (Arigela Kondal Rao) 2006". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.