సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్ ప్రబాస్ తో బుజ్జిగాడు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

సంజన గల్రానీ
జననం
అర్చన గల్రానీ
జాతీయత భారతదేశం
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2005 - ప్రస్తుతం
బంధువులునిక్కీ గల్రానీ (సోదరి)

వ్యక్తిగత జీవితం

మార్చు

2020 లాక్ డౌన్ సమయంలో సంజన బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లాడింది. కాగా 2022 మే నెలలో సంజనా గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా సంజన చెల్లి నిక్కీ గల్రానీ ఇదేనెల 18న ఆమె హీరో ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుంది.[1]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2005 సోగ్గాడు అను తెలుగు
2006 ఓరు కాదల్ సెవెర్ శుభ తమిళ్
గండ హెన్దతి సంజన కన్నడ
జాక్ పాట్ సంజన అతిధి పాత్ర
2007 ఆటోగ్రాఫ్ ప్లీజ్ సంజన
2008 అర్జున్
వారసధార సంజన
బుజ్జిగాడు కంగనా తెలుగు
2009 సత్యమేవ జయతే సంజన
మస్త్ మజా మాది సంజన కన్నడ అతిధి పాత్ర
సమర్ధుడు \ తెలుగు
2010 పోలీస్ పోలీస్ సంధ్య
హుడుగా హుడుగి కన్నడ అతిధి పాత్ర
మైలరి స్వాతి
2011 ఈ సంజె అను
రంగప్ప హోంగ్బిత్న స్నేహ
దుశ్శాసన కాజల్ తెలుగు
ఐ ఆమ్ సారీ మతే బన్నీ ప్రీత్ సోనా సించన కన్నడ
టేక్ ఇట్ ఈజీ సంజన అతిధి పాత్ర
ముగ్గురు యామిని తెలుగు
2012 కో కో కన్నడ అతిధి పాత్ర
కాసనోవా నిధి మలయాళం
ది కింగ్ & ది కమీషనర్ నేత రాథోర్ [2]
నరసింహ రాణి కన్నడ
ఓండు క్షణదల్లి శిల్ప
సాగర్ జెన్నీ
యమహో యమ నిషా తెలుగు
2013 మహానది మీనాక్షి కన్నడ
నేనేం..చిన్నపిల్లనా..? తెలుగు
జగన్ నిర్దోషి
2014 లవ్ యు బంగారమ్ లక్ష్మి అతిధి పాత్ర[3]
అగ్రజ కన్నడ
2015 రెబెల్ లైలా
రామ్ -లీల పూజ
బెంగుళూరు 560023 [4]
రింగ్ రోడ్
అవును 2 సంజన తెలుగు
2016 సర్దార్ గబ్బర్ సింగ్ గాయత్రి [5]
జస్ట్ ఆకస్మిక ఆరోహి కన్నడ [6]
సంతేయాలి నింత కబిరా సంజన
మాండ్య టూ ముంబై [7]
2017 దండుపాళ్యం 2 చంద్రి [8][9]
2 కంట్రీస్ తమన్నా తెలుగు
హ్యాపీ బర్త్‌డే (2017 సినిమా) తెలుగు
2018 రాజసింహ కన్నడ
దండుపాళ్యం 3 చంద్రి
2019 చిల నేరంగాళి చిలర్ మలయాళం
2021 ఆరాట్టు మోహిని
పోదా ముందం తమిళ్ [10]

వెబ్ సిరీస్

మార్చు
 • 2020 : షిట్ హప్పెన్స్ (తెలుగు)
 • 2019: ఐవర్ (తమిళ్)

టెలివిజన్

మార్చు
 • బిగ్ బాస్ కన్నడ తొలి సీజన్ లో కంటెస్టెంట్.[11]
 • స్మార్ట్ షో (మలయాళం గేమ్ షో)
 • స్వర్ణ ఖడ్గం/ఇళయథలపతి - క్వీన్ మహాదాత్రి .
 • ముజ్సే షాదీ కరోగే హిందీ రియాలిటీ టీవీ షో [12]

మూలాలు

మార్చు
 1. "Sanjana: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి సంజన". web.archive.org. 2022-05-20. Archived from the original on 2022-05-20. Retrieved 2022-05-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 2. "'Malayalam industry is very professional' - Times of India". The Times of India. Archived from the original on 9 October 2018. Retrieved 5 August 2018.
 3. "Sanjjanaa's wait continues". Deccan Chronicle. 18 January 2014. Archived from the original on 12 March 2016. Retrieved 5 June 2014.
 4. "Sanjjanaa enjoying 'spicy' song shoot for Bangalore 23 – The Times of India". Timesofindia.indiatimes.com. 7 May 2014. Archived from the original on 19 October 2014. Retrieved 5 June 2014.
 5. "Elated to act with Pawan Kalyan: Sanjjanaa". The Times of India. Archived from the original on 25 November 2015. Retrieved 10 March 2016.
 6. "Sanjjana recommends Tilak for Just Akasmika". The New Indian Express. Archived from the original on 16 August 2016. Retrieved 9 April 2015.
 7. "Sanjjana in 'Life In a Metro'". Sify.com. 28 February 2014. Archived from the original on 1 March 2014. Retrieved 5 June 2014.
 8. "Sanjana goes de-glam to play a cold-blooded murderer - Times of India". The Times of India. Archived from the original on 21 February 2020. Retrieved 21 September 2020.
 9. "Sanjjana goes de glam to play cold blooded murderer". The Times of India. Archived from the original on 26 May 2016. Retrieved 20 May 2016.
 10. "விஜய் டிவி ராமருக்கு ஜோடியாக நடிக்கும் பிரபல நடிகையின் தங்கை..." nakkheeran. 7 September 2019. Archived from the original on 22 April 2020. Retrieved 5 February 2020.
 11. "'Bigg Boss - I tolerated Thilak's cheap comments thrice: Sanjjanna '". Filmibeat. 15 September 2014. Archived from the original on 22 April 2018. Retrieved 15 September 2014.
 12. "Sanjjanaa turns producer". timesofindia. Archived from the original on 24 November 2020. Retrieved 18 February 2020.