పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు
పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు 1987 జూన్ 12న విడుదలైన తెలుగు సినిమా. క్రౌన్ క్రియేషన్స్ పతాకంపై తజ్జుదీన్ నిర్మించిన ఈ సినిమాకు గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు.[1]
పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గోపాలకృష్ణన్ |
---|---|
తారాగణం | నరేష్, సంగీత |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | తజుద్దీన్?? |
భాష | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ "Pelliloi Pellillu (1987)". Indiancine.ma. Retrieved 2021-06-17.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |