పేరూరు (తిరుపతి గ్రామీణ)
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, తిరుపతి (గ్రామీణ) మండల జనగణన పట్టణం
పేరూరు, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] తిరుపతి రూరల్ మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 18 వార్దులు ఉన్నాయి.
పేరూరు | |
— జనగణన పట్టణం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°35′51″N 79°22′16″E / 13.597634°N 79.371205°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | తిరుపతి గ్రామీణ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 11,127 |
- పురుషుల | 5,499 |
- స్త్రీల | 5,628 |
- గృహాల సంఖ్య | 2,812 |
పిన్ కోడ్ | 517561 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ
మార్చుపేరూరు గ్రామం తిరుపతి రూరల్ మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 18 వార్దులు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ మూలమ చందు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ వకుళమాత ఆలయం
మార్చుకలియుగదైవంగా భాసిల్లుచున్న శ్రీ వేంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికై, 2017 మార్చి 5 ఆదివారం ఉదయం 11-40కి శంకుస్థాపన చేసారు. ఈ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా ఈ గ్రామానికి వకుళాపురం అని నామకరణం చేసారు.
గణాంకాలు
మార్చు- 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పెరూరు పట్టణ జనాభా మొత్తం 11,127 - అందులో పురుషుల 5,499 కాగా స్త్రీలు మొత్తం 5,628 మంది ఉన్నారు. పట్టణ పరిధిలోని గృహాల సంఖ్య 2,812[2]
- 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం పెరూరు పట్టణ జనాభా మొత్తం 6,815 - అందులో పురుషుల 3,430 కాగా స్త్రీలు మొత్తం 3,385 మంది ఉన్నారు. పట్టణ పరిధిలోని గృహాల సంఖ్య 1,600
మూలాలు
మార్చు- ↑ "Villages and Towns in Tirupati Mandal of Chittoor, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-11.
- ↑ "Perur Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.