పేరూరు (తిరుపతి గ్రామీణ)

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, తిరుపతి (గ్రామీణ) మండల జనగణన పట్టణం
(పేరూరు (తిరుపతి గ్రామీణ మండలం) నుండి దారిమార్పు చెందింది)

పేరూరు, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] తిరుపతి రూరల్ మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 18 వార్దులు ఉన్నాయి.

పేరూరు
—  జనగణన పట్టణం  —
పేరూరు is located in Andhra Pradesh
పేరూరు
పేరూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°35′51″N 79°22′16″E / 13.597634°N 79.371205°E / 13.597634; 79.371205
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం తిరుపతి గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,127
 - పురుషుల 5,499
 - స్త్రీల 5,628
 - గృహాల సంఖ్య 2,812
పిన్ కోడ్ 517561
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

మార్చు

పేరూరు గ్రామం తిరుపతి రూరల్ మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 18 వార్దులు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ మూలమ చందు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ వకుళమాత ఆలయం

మార్చు

కలియుగదైవంగా భాసిల్లుచున్న శ్రీ వేంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికై, 2017 మార్చి 5 ఆదివారం ఉదయం 11-40కి శంకుస్థాపన చేసారు. ఈ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా ఈ గ్రామానికి వకుళాపురం అని నామకరణం చేసారు.

గణాంకాలు

మార్చు
  • 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పెరూరు పట్టణ జనాభా మొత్తం 11,127 - అందులో పురుషుల 5,499 కాగా స్త్రీలు మొత్తం 5,628 మంది ఉన్నారు. పట్టణ పరిధిలోని గృహాల సంఖ్య 2,812[2]
  • 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం పెరూరు పట్టణ జనాభా మొత్తం 6,815 - అందులో పురుషుల 3,430 కాగా స్త్రీలు మొత్తం 3,385 మంది ఉన్నారు. పట్టణ పరిధిలోని గృహాల సంఖ్య 1,600

మూలాలు

మార్చు
  1. "Villages and Towns in Tirupati Mandal of Chittoor, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-11.
  2. "Perur Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.

వెలుపలి లంకెలు

మార్చు