పొందూరు రైల్వే స్టేషన్

మూస:Khurda Road–Visakhapatnam section

పొందూరు రైల్వే స్టేషన్
ప్యాసింజర్ రైలు స్టేషన్
సాధారణ సమాచారం
Locationపొందూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఇండియా
Coordinates18°21′46″N 84°46′36″E / 18.362876°N 84.776548°E / 18.362876; 84.776548
Elevation39 m (128 ft)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుఈస్ట్ కోస్ట్ రైల్వే
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు5
పట్టాలు5
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on-ground station)
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుపి డి యు
జోన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
డివిజన్లు వాల్తేరు
History
Opened1899
విద్యుత్ లైనుYes
Previous namesఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
పొందూరు రైల్వే స్టేషన్ is located in India
పొందూరు రైల్వే స్టేషన్
పొందూరు రైల్వే స్టేషన్
Location within India
పొందూరు రైల్వే స్టేషన్ is located in Andhra Pradesh
పొందూరు రైల్వే స్టేషన్
పొందూరు రైల్వే స్టేషన్
పొందూరు రైల్వే స్టేషన్ (Andhra Pradesh)

పొందూరు రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము..[1][2]

చరిత్ర మార్చు

1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[3][4]

మూలాలు మార్చు

  1. "Ponduru Railway Station News – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-22.
  2. "Ponduru Railway Station. Station location and description. Division – Waltair". erailway.co.in. Retrieved 2020-08-22.[permanent dead link]
  3. "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 22 August 2020.
  4. "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 22 August 2020.