పొట్టిరెడ్డిపల్లె
ప్రకాశం జిల్లా, కొమరోలు మండల గ్రామం
పొట్టిరెడ్డిపల్లె , ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ ఊరు, గిద్దలూరు మండల పరిధిలో క్రిష్ణం రాజుపల్లె, పొదలకొండపల్లె గ్రామాలతో కలసిపోయి వుంటుంది. ఈ గ్రామాలను తంబళ్లపల్లె గ్రామానికి వెళ్లే రహదారి రెండు మండలాలుగా వేరు చేస్తుంది. పొట్టిరెడ్డిపల్లె గ్రామంలోని 311 మంది ఓటర్లు, కొమరోలు మండలంలోని 3 కి.మీ దూరంలో ఉన్న ద్వారకచర్ల పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేస్తారు. క్రిష్ణంరాజుపల్లె, పొదలకొండపల్లె గ్రామాల్లోని 1,950 మంది పొదలకొండపల్లె గ్రామంలో ఓటేస్తారు. [1]
పొట్టిరెడ్డిపల్లె | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°21′16.272″N 78°58′0.192″E / 15.35452000°N 78.96672000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కొమరోలు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523373 |
మూలాలు
మార్చు- ↑ "ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!". సాక్షి. 2021-02-14. Retrieved 2022-05-01.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |