పొట్టెంపాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలో లోని రెవెన్యూయేతర గ్రామం ఉంది.

పొట్టెంపాడు
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం ముత్తుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం. నెల్లూరు నుండి సుమారు 20 KM దూరంలో ఉంది. ఈ గ్రామంనకు BUS, AUTO సౌకర్యము ఉంది.ఈ గ్రామం నకు ముత్తుకూరు మార్గములో వెలుతూ బ్రహ్మదేవం దగ్గర కుడి వైపుగా వెళ్లాలి.పొట్టెంపాడు గ్రామం పచ్చని పొలాలతో ఆహ్లదకరమిన వాతావరణముతో వుంటుంది.పొట్టెంపాడు గ్రామస్థులు వరి పండించడంలో బాగా అనుభవము కలవారు.ఈ ఊరిలో సుందరమైన రాముల వారి దేవాలయం వున్నది, పెద్ద హనుమతుని విగ్రహం, విఘ్నేశ్వరుడు దేవాలయం అందరిని ఆకట్టుకొనెలా వుంటుందిఇక్కడ అన్ని సదుపాయాలు కలిగిన ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. చుట్టుపక్కల మంచి పేరు కలిగిన ప్రభుత్వ దావాఖాన (HOSPITAL) వుండి ఉంది.ఈ గ్రామానికి తపాల, గ్రంథాలయం సదుపాయాలు ఉన్నాయి.ఇచట వినాయక చవితి, మకర సంక్రాంతి, రాముల వారి తిరునాళ్ళ వైభవంగా చేస్తారు.

మూలాలు

మార్చు