పోడు

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండల గ్రామం

పోడు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం నిడమర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

పోడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
పోడు is located in Andhra Pradesh
పోడు
పోడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°21′58″N 81°26′49″E / 16.366210°N 81.446814°E / 16.366210; 81.446814
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కృతివెన్ను
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672.

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి చదివి పరీక్షలు వ్రాసిన ఆముదాలపల్లి ఉమాదేవి, 10/10 గ్రేడ్ మార్కులు సాధించింది. మరియూ జల్లా ధర్మరాజు, ఎరగాని నవీన్ కుమార్ అను విద్యర్ధులు 9.7 గ్రేడ్ మార్కులు సంపాదించారు.[1]

మండల పరిషత్ పాఠశాల, పోడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

జువ్వలపాలెం, జక్కారం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేవెస్టేషన్; విజయవాడ 84 కి.మీ

మూలాలు మార్చు

  1. ఈనాడు కృష్ణా; 2015,మే-27; 4వపేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=పోడు&oldid=3879535" నుండి వెలికితీశారు