పోయే ఏనుగు పోయే 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] పీ.కే.ఎన్ క్రియేషన్స్ బ్యానర్‌పై పవనమ్మాళ్‌ కేశవన్‌ నిర్మించిన ఈ సినిమాకు కెఎస్‌ నాయక్‌ దర్శకత్వం వహించాడు. మాస్టర్‌ శశాంత్‌, బాహుబలి ప్రభాకర్‌, రఘుబాబు, చిత్రం శ్రీను, మనోబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 జులై 20న విడుదల చేయగా,[2] సినిమా జూన్ 09న విడుదలైంది.

పోయే ఏనుగు పోయే
దర్శకత్వంకెఎస్‌ నాయక్‌
రచనఅరవింద్ కేశవన్
మాటలుఅవినాష్, రమేష్ రెడ్డి, కెవి రెడ్డి
నిర్మాతపవనమ్మాళ్‌ కేశవన్‌
తారాగణం
ఛాయాగ్రహణంఅశోక్ రెడ్డి
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
పీ.కే.ఎన్ క్రియేషన్స్
విడుదల తేదీ
9 జూన్ 2023 (2023-06-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: పీ.కే.ఎన్ క్రియేషన్స్
 • నిర్మాత: పవనమ్మాళ్‌ కేశవన్‌
 • కథ, స్క్రీన్‌ప్లే: అరవింద్ కేశవన్
 • దర్శకత్వం: కెఎస్‌ నాయక్‌
 • సంగీతం: భీమ్స్ సిసిరోలియో[3]
 • సినిమాటోగ్రఫీ: అశోక్ రెడ్డి
 • పాటలు: శ్రీరాగ్
 • మాటలు: అవినాష్, రమేష్ రెడ్డి, కెవి రెడ్డి

మూలాలు

మార్చు
 1. Namasthe Telangana (18 June 2022). "ఏనుగును కాపాడేందుకు". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
 2. Prajasakti (17 July 2022). "పోయే ఏనుగు పోయే' ట్రైలర్‌ విడుదల". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
 3. Andhra Jyothy (28 May 2023). "ఏనుగు పిల్ల బలిని.. ఓ కుర్రాడు ఎలా ఆపాడు? ఇదే కథ.. | Poye Enugu Poye Movie Item song Lyrical Video Out KBK". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.