పోరు తెలంగాణ
పోరు తెలంగాణ 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. ఆర్. నారాయణమూర్తి [1] స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం. ఈ సినిమాలో మహ్మద్ జమా చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆర్.సి.యం. రాజుకు 2012లో నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడు గా నంది అవార్డు వచ్చింది.[2]
పోరు తెలంగాణ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.నారాయణమూర్తి |
---|---|
నిర్మాణం | ఆర్.నారాయణమూర్తి |
తారాగణం | ఆర్.నారాయణమూర్తి |
గీతరచన | అభినయ శ్రీనివాస్ |
భాష | తెలుగు |
కథసవరించు
తారాగణంసవరించు
మూలాలుసవరించు
- ↑ http://ibnlive.in.com/news/what-else-but-t-factor-in-banswada-bypoll/183122-60-114.html
- ↑ సాక్షి, హోం (12 August 2013). "ఎస్పీ బాలుకి డబ్బింగ్ చెప్పాలనేది నా డ్రీమ్! - ఆర్.సి.ఎం.రాజు". Archived from the original on 29 ఫిబ్రవరి 2020. Retrieved 29 February 2020. Check date values in:
|archivedate=
(help)