ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం (పుస్తకం)

(ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం నుండి దారిమార్పు చెందింది)


ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం సమాచార హక్కు చట్టం 2005 గురించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రజలందరికీ అందజేయాలని రచించిన తెలుగు పుస్తకం. దీనిని కె. నర్సింగ్‌రావు గారు వేయి పడగలు పబ్లికేషన్స్ ద్వారా మొదటిసారిగా 2010 సంవత్సరంలో ముద్రించారు.

ప్రజలచేతిలో బ్రహ్మాస్త్రం
ప్రజల చేతిలో బ్రంహాస్త్రం
ప్రజలచేతిలో బ్రహ్మాస్త్రం: సమాచార హక్కు చట్తం. 2005
కృతికర్త: కె.నరసింగ్ రావు
అసలు పేరు (తెలుగులో లేకపోతే): కె.నరసింగ్ రావు
సంపాదకులు: కె.నరసింగ్ రావు
ముద్రణల సంఖ్య: రెండు.
దేశం: భారత దేసము
భాష: తెలుగు
ప్రక్రియ: సమాచార హక్కు చట్టము
ప్రచురణ: వేయిపడగలు పబ్లికేషన్స్, బాదె పల్లి, మహబూబ్ నగర్ జిల్లా.
విడుదల:
పేజీలు: 452

విషయసూచిక మార్చు

మొదటి భాగం మార్చు

  1. సమాచార హక్కు కోసమై కొనసాగిన ఉద్యమాల చరిత్ర
  2. పౌరులు రాష్ట్రప్రభుత్వానికి పంపే ఫిర్యాదుల విధానం
  3. సమాచార హక్కు చట్టంపై సంక్షిప్త చైతన్య విధానం

రెండవ భాగం మార్చు

  1. సమాచార హక్కు చట్టం 2005 యొక్క రాజపత్రము
  2. సమాచార హక్కు చట్టం 2005 యొక్క తెలుగు అనువాదం వ్యాఖ్యానాలతో Advaita Vedanta (अद्वैत वेदान्त): A school of Hindu philosophy often called a monistic or non-dualistic system which refers to the indivisibility of the Self (Atman) from the Whole (Brahman).

Agastya (अगस्त्य): A great sage whose life-story the Pandavas learnt while on pilgrimage to holy places, his wife Lopamudra was equally a great sage in her own right.

  1. Advaita Vedanta (अद्वैत वेदान्त): A school of Hindu philosophy often called a monistic or non-dualistic system which refers to the indivisibility of the Self (Atman) from the Whole (Brahman).

Agastya (अगस्त्य): A great sage whose life-story the Pandavas learnt while on pilgrimage to holy places, his wife Lopamudra was equally a great sage in her own right. కమిషన్ నిబంధనలు

మూడవ భాగం మార్చు

  1. కేంద్ర ప్రభుత్వ శాఖల దరఖాస్తు రుసుము, ధరల నిబంధనలు
  2. కేంద్ర ప్రభుత్వ ప్రజా సమస్యలు పింఛనులు, సిబ్బంది శిక్షణ విభాగ మంత్రిత్వశాఖ
  3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల దరఖాస్తు రుసుము, ధరల నిబంధనలు
  4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సమాచార హక్కు దరఖాస్తు రుసుము, నిబంధనలు
  5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సచివాలయం సమాచార హక్కు రుసుము, నిబంధనలు
  6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల దరఖాస్తు రుసుము, ధరల నిబంధనలు