ప్రతిబింబాలు 1982లో విడుదలైన తెలుగు సినిమా. రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ బ్యానర్‌పై జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్‌. ప్రకాష్‌ రావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, గుమ్మడి, తులసి, అన్నపూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1982 సెప్టెంబర్‌ 4న విడుదల అనివార్య కారణాల వల్ల వాయిదా పడి,[1] తిరిగి 2022 నవంబర్ 5న[2] 250 థియేటర్లలో విడుదలైంది.[3]

ప్రతిబింబాలు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్‌. ప్రకాష్‌ రావు, సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం జాగర్లమూడి రాధాకృష్ణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు
జయసుధ
గుమ్మడి
తులసి
అన్నపూర్ణ
నిర్మాణ సంస్థ విష్ణు ప్రియ సినీ కంబైన్స్
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

మూలాలు సవరించు

  1. Sakshi (3 April 2021). "ఆగిపోయిన అక్కినేని సినిమా.. 39 ఏళ్ల తర్వాత విడుదల". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  2. NTV Telugu (2 November 2022). "ఒకరోజు ఆలస్యంగా అక్కినేని సినిమా." Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  3. TV9 Telugu (4 November 2022). "ఒకేసారి 250 థియేటర్స్‎లలో విడుదల కానున్న అక్కినేని నాగేశ్వరావు ప్రతిబింబాలు సినిమా." Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.

మూలాలు సవరించు