భారతదేశ నకలు హక్కుల చట్టం: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc నకలు హక్కుల చట్టం పేజీని భారతదేశ నకలు హక్కుల చట్టంకి తరలించారు: మెరుగైన పేరు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
నకలుహక్కు చట్టం 1957(Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.
 
ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా వుంది. 1886 బెర్నే సమావేశం(1971 పారిస్ లో మార్చినట్లుగా), he Universal Copyright Convention of 1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశం లో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం(WIPO Copyrights Treaty (WCT)) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT)లకు అనుగుణంగా వుంది.
1961 రోమ్ సమావేశం లో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం(WIPO Copyrights Treaty (WCT)) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT)లకు అనుగుణంగా వుంది.
 
== నకలుహక్కుల కాలపరిమితి ==