వికీపీడియా:మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 47 interwiki links, now provided by Wikidata on d:q5524896 (translate me)
పంక్తి 37:
 
== మూలాలను వ్యాసాలలో చేర్చే విధానం ==
వికీపీడియాలో మూలాలను రెండు రకాలుగా చేర్చవచ్చు. మొదటిరకంలో మీరు రాస్తున్న వ్యాస భాగంలో సమాచారం చేర్చిన దగ్గరే మూలాన్ని కూడా ప్రస్తావించవచ్చు. లేదా వాటన్నిటినీ వేరుగా మూలాలు అనే విభాగంలో చేర్చవచ్చు. మూలాలను ఏరకంగా చేర్చినా కూడా వాసాన్ని చదివేవారికి ఒకే రకంగా కనిపిస్తాయి. కాకపోతే వ్యాసంలో మార్పులు చేసేవారికి ఏదో ఒక రకమయిన విధా=నమేవిధానమే నచ్చవచ్చు. అప్పుడు వారు వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.
 
=== విధానం ఒకటినేరుగా ===
ఈ విధానంలో మీరు ఎటువంటి మూసలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ పద్దతిలో మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ క్రింది విధముగా చేర్చాలి.
 
పంక్తి 57:
<references />
 
=== మూస వాడుకతో ===
=== విధానం రెండు ===
పై పద్ధతిలో కాకుండా, ఈ క్రింది మూసలను కూడా వాడవచ్చు. ఈ మూసలను మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ విధముగా ఉపయోగించాలి.
 
పంక్తి 76:
# {{మూలం|en3}} [[:en:Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference|వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?]]
# {{మూలం|en4}} [[:en:Wikipedia:Why_Wikipedia_is_not_so_great|వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?]]
====జాల మూలాలు ====
జాల మూలాల కు వాడవలసిన మూస ఉదాహరణ: <ref>{{Cite web|title=కోట్ల రూపాయల కోడి పందేలు|last1=కె|first1=శ్రీనివాస్ |url=http://www.suryaa.com/features/article-1-12718 |publisher=సూర్య|date= 2011-01-12|accessdate=2014-01-13}} </ref>
 
==ఎటువంటి మూలాలను చేర్చాలి==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మూలాలు" నుండి వెలికితీశారు