పెంపుడు జంతువులు (నవల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పెంపుడు జంతువులు నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు [[కె.ఎన్.వై.పతంజలి]] రచించారు.
== రచన నేపథ్యం ==
పెంపుడు జంతువులు ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి మలి నవల. ఈ నవల [[వారం వారం]] వారపత్రికలో [[1982]]లో మొదట ముద్రణ పొందింది. [[2012]] నవంబరులో [[మనసు ఫౌండేషన్]] ప్రచురించిన పతంజలి సాహిత్యం తొలిసంపుటంలో చోటుచేసుకుంది<ref>పతంజలి సాహిత్యం,మొదటి సంపుటం(నవలలు):కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.174</ref>.<br />