ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2003 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
''ఎలాచూడాలో.ఎక్కడచూడాలో,ఎందుకు చూడాలో,చూపించడం మంచిరచనకు,మంచి రచయితకు ప్రమాణమనుకుంటాను......ఇన్ని వాక్యాల నాఘోష సారాంశం,పాండిత్య ప్రగల్భతకంటె ప్రత్యక్ష జీవితానుభవ ప్రగల్భత ఎప్పుడూ గొప్పదని.ఇందుకే యీ కథలరచయిత,వంశీ అంటే గౌరవము.ఇంకొందుకు కూడా ఈయన కథలపట్ల గౌరవము.ఇవి ఆరుబయళ్లలలో,కొండ కోనల్లో,గోదావరి వడిలో,పల్లెల వీథుల్లో,వెన్నెల్లో.వానల్లో తిరిగినవి,తడిసినవి,తనిసినవి.....ఈయనకు జీవితంలోని రాగవైరాగ్యాలు,అందాలు,వికారాలు పుష్కలంగా తెలుసు.మనుష్యుల్ని వాళ్ళ బలహీనతలతో సహా ప్రేమించడం తెలుసు.వెన్నెల వర్షం,గోదావరి,అంతగా అనుభవించి పలవరించడం బహుశా చాలా కొద్ది మంది రచయితలు చేసి వుంటారు.....సంగీతమంటే ప్రాణంపెట్టె వంశీ,కవిత్వం జోలికి-పోనీ,కవిననిపించుకుందామనే కోరిక జోలికి-పోయిన జాడలు కనిపించవు......వంశీ,కవిత్వహృదయంతో కథలు చెపుతారని మీకు యీ కథలు చెపుతాయి.ఈ కథల్లో ముఖ్యమైన ఆకర్షించే బలం,ఈ రచయిత ఆయా మనుష్యుల్ని చూపిస్తూ చిత్రించే వాతావరణం.ఈ DETAIl వీటి ప్రాణం.వంశీలో ఒక ECENTRIC భావుకత్వం(UNCONVENTIONAL AND STRANGEఅని నా ఉద్దేశం)'శిల,'బొత్తిగా అర్థంకాని మనిషి''కల వంటి కథల్లో పై చెయ్యిగా కన్పిస్తుంది.ఈయన వెల్లడించే వర్షాలు,రాత్రులు,వెన్నెల,గోదావరి రేవులు,ఇసుక బయళ్ళు PICTURESQUE గా వుండి,కవిత్వానుభవాన్ని పంచి పెడతాయి.మట్టినీ,గాలినీ ప్రేమింపజేస్తాయి.ఒక్కొక్కసారి,కథను పాత్రలు నడిపితే,ఒక్కొక్కసారి అనుభవాల వత్తిడిలోనుంచి కోలుకునే ప్రయత్నంగా ,తన నుంచి తన్ను విముక్క్తం చేసుకోవడానికా!అన్నట్లుగా,వంశీ తానే కథను నడుపుతాడు.జీవితాన్ని అన్ని రకాల ఒడిదుడుకులతో ప్రేమించే కథలంటే నాకిష్టం.బహుశా చాలా మంది కిష్టం.వంశీ అటువంటి,ఇటువంటి కథలు రాసినందుకు నాకిష్టం.''
 
ఇందులోని కథలు 1975నుండి 2007 వరకు వ్రాసినవి.ఈ కథలలో మూడు,నాలుగు కథలు తప్ప మిగిలినవన్ని [[ఆంధ్రజ్యోతి]],[[స్వాతి వారపత్రికలలోవారపత్రిక]] లలో అచ్చయ్యినవ్వే.
 
===ఈ పుస్తకంలోని కథలు===
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు