రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
[[దస్త్రం:Ram_Mohan_Roy_statue.jpeg|thumb|160px|right| [[ఇంగ్లాండు]] దేశంలో [[బ్రిస్టల్]]‌ లో రామ్మోహన్ రాయ్ మరణించాడు. తరువాత అక్కడ ఆయన శిలావిగ్రహం ప్రతిష్టింపబడింది.]]
 
రాయ్ రాథానగర్, బెంగాల్ లో 1772 లో జన్మించెను. కుటుంబములో మతపరమైన వైవిధ్యము(religious diversity) కలదు. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతమునకు చెందినది. రామ్మోహన్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను పదిహేనో యేడు వరకు అభ్యసించెను.
 
యుక్తవయస్సు లో కుటుంబ ఆచారముల తో సంతృప్తి పొందక, యాత్రలు సాగించడము మొదలు పెట్టెను. ఆ తరువాత కుటుంబ ప్యవహారములు చూసుకోవడానికి తెరిగి వచ్చి, కలకత్తా లో వడ్డీ వ్యాపారిగా మారెను. 1803 నుండి 1814 వరకు [[బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ]] లో పని చేసెను.
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు