వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1/పైలట్ ప్రాజెక్టు విశ్లేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
*2000 సంవత్సరం నుండి శాశ్వత లింకులు గల [[వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#వ్యాసాలకు శాశ్వతంగా వుండే తెలుగు అంతర్జాల వనరులు|తెలుగు వనరులు ]] గుర్తించడం జరిగింది.
*ఏ కాలానికైనా వ్యాసబరిలో మరియు ఆ వ్యాసాలకి వాడుకరులు ఎంతకృషి చేస్తున్నారో తెలియచెప్పే స్క్రిప్టు తయారీ చేయబడింది. దీనిని ఇతర ప్రాజెక్టులకు కూడా వాడవచ్చు.
*మూలాల మూస {{tl|Cite web}}వాడకం పెంచడం జరిగింది. పరామితులు గుర్తుపెట్టుకోనవసరం లేదుకాబట్టి, దీనిని విజువల్ ఎడిటర్ లో వాడడం సులభం.
*వీక్షణలతో లింకు కలిగిన ప్రాజెక్టు కృషి యొక్క ఫలితాన్ని చూపుతూ ఉత్సాహాన్ని పెంచుతుంది
* 7 రోజుల వికీట్రెండ్స్-↑ లో సభ్యులు ఎక్కువ సార్లు వ్యాసాన్ని దిద్దితే కనబడవచ్చు. వారంలో అధిక 10 వీక్షణల లో 10వస్థాయి వీక్షణలు 200 ప్రాంతంలో వున్నందున. సభ్యుడు50-100సవరణలు చేస్తే వికీట్రెండ్స్ (పై) లో కనబడవచ్చు. ఎక్కువ వీక్షణల పేజీ (నెల రోజులకి) వాడడం మంచిది.